Loading...
10 Sep
దేవుని కటాక్షము మీకెల్లప్పుడు కలుగుతుంది!
Dr. Paul Dhinakaran

మీరు దేవునిని వెదకి ఆయన జీవమును కనుగొన్నట్లయితే, నిశ్చయముగా, మీరు దేవుని దయయందును మరియు ఆయన కటాక్షము యందును నిలిచియుంటారు. దేవుని కటాక్షము ద్వారా మీరు హెచ్చింపబడుతారు.

Read More
09 Sep
మీ నామాన్ని గొప్పచేసి దీవించే దేవుడు!
Samuel Dhinakaran

ఇహలోక జీవితము వ్యర్థమైనది. కానీ, మీరు మీ జీవితాలను దేవునికి అప్పగించుకొన్నట్లయితే, ఆయన మహిమార్ధమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. ప్రభువు మీ నామాన్ని గొప్పచేసి, మిమ్మును గొప్ప జనముగా ఆశీర్వదిస్తాడు.

Read More
08 Sep
దేవుని యందు భయము కలిగి జీవించండి!
Sis. Stella Dhinakaran

దేవునియందు భయభక్తులు కలిగియుండాలి. నేడు మీరు కూడ మీ జీవితాలను ఆయనకు అంకితము చేసి, పరిశుద్ధతతో నడుచుకొన్నట్లయితే, దేవునియందున్న భయము ద్వారా మీరు చెడును ద్వేషించుదురు.

Read More
07 Sep
మీరెన్నడు ఒంటరిగా నడువరు!
Dr. Paul Dhinakaran

దేవుని వైపు చూసి ఆయన శక్తితో మిమ్మును బలపరచుమని అడిగినప్పుడు ఆయన తన కృపను మీకనుగ్రహించి మీ కష్టాలన్నింటిలో నుండి విడిపించి, మీరు ఒంటిరిగా నడువక, ఆయన మీతో నడుస్తాడు.

Read More
06 Sep
మీ పట్ల శాశ్వతమైన ప్రేమను కనుపరచే దేవుడు!
Bro. D.G.S Dhinakaran

నిత్యుడగు తండ్రిని మీ హృదయములోనికి ఆహ్వానించిన యెడల ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మును ప్రేమించుచు విడువక మీ యెడల కృప చూపించి మిమ్మును బిడ్డలనుగా మారుస్తాడు.

Read More
05 Sep
దేవుని ఘనపమైన నామమును పరిశుద్ధ్ధపరచండి
Sis. Stella Dhinakaran

మీరు దేవుని వైపు చూస్తూ, ' సర్వశక్తి గల దేవా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుమని ప్రార్థించినట్లయితే, ఆయన తన ఆత్మను మీ మీదికి పంపించి పరిశుద్ధమైన జీవితాన్ని మీకు ప్రసాదించి మిమ్మును దీవిస్తాడు.

Read More
04 Sep
దేవునిని ఎల్లప్పుడు స్తుతించి, ఆనందాన్ని పొందండి!
Sis. Evangeline Paul Dhinakaran

మీరు మీ సణుగులు మాని, గతించిన దినాలలో దేవుడు మీకు జరిగించిన మేలులను తలంచి, ఆయనను మీ హృదయపూర్వకముగా స్తుతించండి. ఆయన మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు.

Read More
03 Sep
యథార్థత మనకు ఘనత తెచ్చిపెట్టును!
Dr. Paul Dhinakaran

దేవుడు మీకు అప్పగించిన ప్రతి కార్యములోను యథార్ధంగా నడుచుకొనండి. త్వరలోనే మీకు ఘనత లభించును. దేవుడు ఆయన యొక్క వాగ్దానముల యందు యథార్ధవంతుడైయున్నాడు.

Read More
02 Sep
నమ్మకమైన వానికి దీవెనలు మెండు!
Samuel Dhinakaran

ఎన్నటికి గుండె ధైర్యం కోల్పోకుండా అన్ని సందర్భాలలో నమ్మకం కలిగి వుండండి. మీ జీవితంలో మీరు నమ్మకం కలిగివుంటూ మీ నేరములను ఒప్పుకున్నట్లయితే, దేవుడు మిమ్మును విస్తారముగా దీవిస్తాడు.

Read More
01 Sep
దేవుడు కుమ్మరించు ఆశీర్వాదకరమైన నది!
Dr. Paul Dhinakaran

నేడు మీరు జీవజలమైన దేవుని మీద దాహముతో ఆయనకు మొఱ్ఱపెట్టండి, అప్పుడు ఆయన మీద దాహము గొనియున్న మిమ్మును కనికరించి, మీపై జీవజలములను కుమ్మరించి, మీ అవసరములన్నిటిని తీరుస్తాడు.

Read More