Loading...
20 Sep
ఒక తల్లివలె ఆదరణ పూరితమైన ప్రేమగల దేవుడు!
Bro. D.G.S Dhinakaran

ఒకవేళ ఒంటరిగా వున్న మీరు తల్లివలె ఆదరించే దేవునికి మీ జీవితాలను అప్పగించినప్పుడు, ఆయన మీపై తన ప్రేమను వెల్లడిపరచి మిమ్మును మరవకుండా ఒక తల్లివలె మిమ్మును ఆదరిస్తాడు.

Read More
19 Sep
మీ ఆత్మలో కృపను సమాధానాన్ని విస్తరింపజేస్తాడు!
Sis. Stella Dhinakaran

మీలో మీ కుటుంబంలో శాంతికి విఘాతం కలిగిస్తున్న ప్రతి అంశాన్ని గూర్చి దేవుని ముందు ధైర్యంగా నిజాయితిగా చెప్పండి, ఆయన మీలోను, మీ కుటుంబంలోను తన కృపను సమాధానాన్ని విస్తరింపజేస్తాడు.

Read More
18 Sep
వేదన మధ్యలో మిమ్మును చూచుచున్న దేవుడు!
Sis. Evangeline Paul Dhinakaran

మీరు కూడ, " ప్రభువా, నేను నిన్ను చూచుచున్నాను. నన్ను ఆశీర్వదించి యున్నావు. ఇంకా నన్ను వృద్ధి చేయుము '' అని ప్రార్థించండి. నిశ్చయముగా దేవుడు మిమ్మును చూస్తాడు. మీ పట్ల మేలు జరిగిస్తాడు.

Read More
17 Sep
నిరీక్షణ అనునది విలువైన ధననిధి!
Dr. Paul Dhinakaran

మీ జీవితాలలో దేవుని అద్భుతాలను పొందుటకు మీరు నిరీక్షణను కోల్పోకండి! మీరు ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించండి. నిశ్చయముగా మీ నిరీక్షణ వ్యర్ధము కాదు.

Read More
16 Sep
ఇతరులకు దీవెనగా ఆత్మీయాశీర్వాదాలిచ్చే దేవుడు!
Samuel Dhinakaran

యేసుక్రీస్తు చెప్పిన మార్గాల్లో నడుచుకొంటూ, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థించినట్లయితే, మీరు పరిశుద్ధాత్మతో నింపబడగానే మీలో ఆత్మఫలాలు ప్రదర్శితమౌతాయి. ఇతరులకు దీవెనగా వుంటారు.

Read More
15 Sep
దేవుని ఆత్మయందు మీరు కడుగబడియున్నారు!
Sis. Stella Dhinakaran

మీరు కూడ మీ జీవితాలను దేవునికి అంకితము చే యండి, ఇందువలన ప్రభువు మీలో నుండి ఇతరులకు ఆయన ప్రేమను ప్రవహింపజేసినప్పుడు మీ ద్వారా ఇతరులు ఈ ప్రేమను రుచిచూడగలరు.

Read More
14 Sep
దేవుడిచ్చిన పనిని నమ్మకంతో చేయండి విజయం మీదే!
Dr. Paul Dhinakaran

మీ జీవితంలో విజయాన్ని అనుగ్రహించి, ఆశీర్వదించాలని ఆశించు, మీకు ప్రభువు ఏదైన బయల్పరచినట్లయితే, ఫ్రెడ్రిక్ వలె నమ్మకంగా దానిని నెరవేర్చండి. మీ దేశములో మీరు ఫలము నొందెదరు.

Read More
13 Sep
దుర్దశలో మిమ్మును హత్తియుండు సహోదరుడు!
Bro. D.G.S Dhinakaran

మీ ఆపదలో ఆదుకునే నేస్తం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన సహోదరుడు, ఆయనతో మనము కలిసి ఏకాత్మయైనప్పుడు, ఆయన తన చేతులతో మనలనెత్తుకొని మోస్తాడు.

Read More
12 Sep
దేవుని చిత్తానుసారంగా ప్రతిష్ఠించబడిన పరిశుద్ధ జనము!
Sis. Stella Dhinakaran

పట్టుదల కలిగిన ప్రార్థనతో మీరు యేసుక్రీస్తునందున్న యెడల ఆయన మీ పాత జీవితాన్ని మీ నుండి తొలగించి, మీకు నూతన స్వభావమును ధరింపజేసి, నూతన సృష్టిగా మిమ్మును మార్చి పరవశింపజేస్తాడు.

Read More
11 Sep
మీకు స్వస్థత శీఘ్రముగా కలుగజేసే దేవుడు!
Sis. Evangeline Paul Dhinakaran

దేవుడు మీ జీవితములో అద్భుతాలను జరిగిస్తాడు. మీ కన్నులు దానిని నమ్మలేరు. కాబట్టి, మీరు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకు ఉత్తరమిచ్చినట్లయితే, స్వస్థత మీకు శీఘ్రముగా లభిస్తుంది.

Read More